యజ్ఞోపవీతము (జంధ్యము)యొక్క వివరణ:
ఉపనయనములో ధరించునది - “బ్రహ్మ సూత్రము”
వివాహంగముగా ధరించునది - “యజ్ఞ సూత్రము”
యజ్ఞోపవీతము లోని దారములు 3X3=9 ఆతొమ్మిది దారముల వివరణ

1. ఓంకారము – ప్రధమ తంతౌన్యసాని
2. అగ్ని - ద్వితీయ తంతౌన్యసాని
3. నాగాన్ - తృతీయ తంతౌన్యసాని
4. సోమం - చతుర్ధ తంతౌన్యసాని
5. పితౄన్ - పంచమ తంతౌన్యసాని
6. ప్రజాపతి - షష్ఠ తంతౌన్యసాని
7. వాయుమ్ - సప్తమ తంతౌన్యసాని
8. సూర్యం - అష్టమ తంతౌన్యసాని
9 సర్వాన్ దేవాన్ – నవమ తంతౌన్యసాని
ఈ యజ్ఞోపవీతము యొక్క విలువ ప్రాశస్త్యము ఈ విధముగా ఉండడమేకాక
“ఇదం ద్యావా పృధివీ సత్తమస్తు Iపితర్మా తర్యది హోప భృవేవా
భూతందేవానామావమేఅవోభిః Iవిద్యామేషం వృజనం జీరదనుమ్”.

జందెపు పోగు తెగినపుడు, జాతశౌచము, మృతాశౌచము, గ్రహణము తర్వాత, ప్రతి నాలుగు మాసములకు, శవమును తాకినపుడు నూతన యజ్ఞోపవీతమును విధిగా ధరించాలని వేదము తెలియచేస్తున్నది. మూత్రవిసర్జన సమయంలో జంద్యమును కుడిచెవికి చుట్టుకోవలయును.
పురీషాది శౌచకర్మలందు (బహిర్బూమిలో) జంద్యమును ఎడమ చెవికి చుట్టుకోవలయును.

గోదాన సమయములో గురువులకు, బ్రాహ్మణులకు మొII వారికి యజ్ఞోపవీతము దానమీయవలయును. పితృదేవతలను పూజించి వస్త్రములతోపాటు యజ్ఞోపవీతమును దానముగా ఇవ్వవలయును. శ్రాద్దమున వస్త్రములను దానము చేయలేనివారు యజ్ఞోపవీతమును దానము ఇవ్వవలయును.
యజ్ఞోపవీతమును ఎలా ధరించాలి:
యజ్ఞోపవీత ధారణ విధిః
తూర్పుదిశగా కూర్చొని ఆచమనము చేయాలి.
ఓం కేశవాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మదుసూధనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోధరాయ నమః
ఓం శ్రీ వాసుదేవాయ నమః
తూర్పుదిశగా కూర్చొని ఆచమనము చేయాలి.
ఓం కేశవాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మదుసూధనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోధరాయ నమః
ఓం శ్రీ వాసుదేవాయ నమః
తర్వాత ప్రాణాయామము చేయాలి:-
ముక్కుతో, గాలి వదులుతూ, కుడి ముక్కును మూసి, ఎడమ ముక్కుతో, గాలిని పీల్చుతూ, చేయునది పూరకం.
“ ఓం భూః ,ఓం భువః, ఓం స్వః,ఓం మహః, ఓం జనః,ఓం తపః,ఓం సత్యం.”
కుంభకం:- రెండు ముక్కులు మూసి గాలిని లోపల బంధించడం.కుంభకం చేస్తూ
“ఓం తత్స వితుర్వరే ణ్యం భర్గోదేవస్య ధీ మహి! ధీయోయోనః ప్రచోదయాత్!
ఓ మాపో జ్యొతీ రపోమృతం బ్రహ్మ ”
రేచకం:- ఎడమముక్కును మూసి, కుడిముక్కుతో గాలిని పూర్తిగా వదలడం.
కుడిముక్కునుండి గాలిని వదులుతూ
“భూర్భువ స్సువరోమ్ ”
అని చెప్పిన తర్వాత కుడిచేతితో కుడిచివిని తాకవలెను.

వినాయక ప్రార్ధన:-
శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.

సంకల్పము:
శ్రీ గోవింద! గోవింద! గోవింద! శ్రీ మహావిష్ణో రాజ్ఞయా .............................. .................... భగవత్ భాగవత ఆచార్య కైంకర్యరూపేణ మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుస్టాన యోగ్యతా సిధ్యర్ధే నూతన యజ్ఞోపవీత ధారణే వినియోగః.
యజ్ఞ్యోపవీతమును ఒక తట్టలో మన ముందుంచుకొని తీర్థముతో ఈ క్రింది మంత్రముతో అభిమంత్రించవలెను.
అపోహి ష్టేతి త్రిర్చస్యసూక్తస్య సింధుద్వీప అంబరీష ఋషిః
అపోదేవత గాయత్రీఛందః జలప్రోక్షణే వినియోగః |
అపోహిష్టామయో భువస్తాన ఉర్జేదధాతన
మహేరణాయ చక్షసే||
యోవశ్శివతమోరసస్తస్య భాజయతేహవః |
ఉశతీర్ వ మాతరం||
తస్మా అరంగమామవో యస్యక్షయాయ జివ్వాధ |
అపోజనయాధాచనః ||
ఓం హిరణ్యవర్ణాశ్శుచయః పవకా యా సుజాతః కశ్యపోయా స్వింద్రః
అగ్నింయాగర్భం దధీరేవసునాస్తాన ఆపశ్యం స్యోనాభవంతు
యాసాంరాజా వరుణో యాతిమధ్యే సత్యానృతే అనపశ్యంజనానాం
మధుశ్చుత శ్శుచయో యాః పావకా స్తానా ఆపశ్యంస్యోనాభావంతు
యజ్ఞోపవీతమును చేతిలో (దోసిలిలో) ఉంచి సూర్యమండల మధ్యవర్తి నారాయణునికి చూపుతూ మూడు పర్యాయములు ఈ క్రింది మంత్రమును పఠించాలి.
ఉద్యన్నద్యేతి యజ్ఞోపవీతం తిసృభిః సూర్యాయ దర్శయిత్వా
ఓం ఉద్యన్నద్య మిత్రమహః ఆరోహ న్నుత్తరాం దివమ్ |
హృద్రోగమ్మమసూర్య హరిమాణం చ నాశయ ||
యజ్ఞోపవీతమును గాయత్రిమంత్రముతో ఒక్క మారు స్పృశించవలెను
ఓం భూర్భువస్స్వః తత్స వితుర్వరే ణ్యం భర్గోదేవస్య ధీ మహి! ధీయోయోనః ప్రచోదయాత్!
కుడి అరచేయిని పైకి వచ్చు విధముగా కుడి అరచేతిలో యజ్ఞోపవీతము ముడి అంగుష్టంవైపు ఉండునట్లుగా, ఎడమ అరచేయని క్రిందకువచ్చు విధముగా అరచేతిలో యజ్ఞోపవీతమును ఉంచుకొని రెండు చేతులూ ముందుకుచాచి ఈ క్రింది మంత్రమును, మంత్రయుక్తముగా అనుసంధానము చేసుకొని యజ్ఞోపవీతమును కంఠము నందు ధరించవలెను.
యజ్ఞోపవీతమితి మంత్రస్య పరబ్రహ్మఋషిః, పరమాత్మా దేవతా, త్రిష్టుప్ ఛందః, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుస్టాన యోగ్యతా సిధ్యర్ధే నూతన యజ్ఞోపవీత ధారణే వినియోగః.
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపటతేర్యత్సహజం పురాస్తాత్!
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః !
గృహస్తు మరి రెండు యజ్ఞోపవీతములను పైవిధముగా ఆచమనం చేసి మంత్రమును, మంత్రయుక్తముగా అనుసంధానము చేసుకొని యజ్ఞోపవీతధారణ చేయవలయును.
శ్రీ గోవింద! గోవింద! గోవింద! శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ..............................

జీర్ణ యజ్ఞోపవీతమును (మనము ధరించియున్న పాత యజ్ఞోపవీతమును) విసర్జిస్తూ ఈ క్రింది శ్లోకమును అనుసంధాన ము చేసుకొని యజ్ఞోపవీతమును పైకి అనగా, శరీరము తలవైపునుండి తీయరాదు. శరీరము క్రింద భాగమునుండి అనగా కడుపు, కాళ్ళవైపు నుండి కాళ్లు తగలకుండా పవిత్రముగా, భక్తితో తీయవలయును. పాత యజ్ఞోపవీతమును పళ్ళెములో ఉంచి పవిత్ర జలముతో సంప్రోక్షించిన తర్వాత ఆ యజ్ఞోపవీతమును కళ్ళకు అద్దుకొని ప్రక్కన పెట్టవలయును. ఉపవీతం యజ్ఞసూత్రం కశ్మలమ్ మలదూషితం
విసృజామి హరే బ్రహ్మన్ వర్చో దీర్ఘాయురస్తుమే!
జీర్ణ యజ్ఞోపవీతం విసృజ్య
సముద్రంగచ్చస్వాహేతి మంత్రేణ విసర్జయేత్!
ఓం సముద్రం గచ్చస్వాహాతరిక్షం గచ్చస్వాహ దేవగుం సవితారం గచ్చస్వాహ||
జీర్ణ యజ్ఞోపవీతమును తొలగించిన తర్వాత ఎవరూ త్రొక్కని ప్రదేశములో వదలివేయవలయును.
తర్వాత మళ్ళీ ప్రాణాయామమును చేసి, గాయత్రీ మంత్రమును అనుసంధానించవలయును.
ముఖ్యగమనిక :- యజ్ఞోపవీతమును ధరించిన ప్రతి ఒక్కరూ నిత్యమూ ఉభయ సంధ్యావందనములు విధిగా ఆచరించి తీరవలయును.