పుణ్య తిధులు
మనం దేవతలను పలురకాలుగా, మనకు వీలైన రీతిలోపూజిస్తూ ఉంటాము. ఆ విధంగా చేసే పూజలు నియమనిష్టలతో చేసినట్లైతే తగిన ఫలితం వస్తుంది. దీనికిసంబందించిన తిధులు, వాటి ప్రత్యేకత, ఏ రోజు ఏదేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్య ఫలం కలుగుతుందోఅనే వివరణ మనకు వరాహ పురాణం లో వివరించబడినది.వరాహ పురాణం లో శ్రీ మహా విష్ణువు స్వయంగాతిధులు వాడి విశేషాల గురించి భూదేవి కి వివరించారు.
తిధులు వాటి విశిష్టత :
పాడ్యమి :
దేవతలలో ముందు పుట్టిన వాడు అగ్ని. కాబట్టి తిధులలోమొదటిదైన పాడ్యమి నాడు అగ్ని ని పూజించి, ఉపవాసంఉండినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.
విదియ :
అశ్విని దేవతలను ఆరాధించాలి. వారు ఆ తిధి నాడుపుట్టినందు వల్ల, ఏడాదిపాటు అశ్విని దేవతలను ఉద్దేశించివిదియ వ్రతాన్ని నియమ నిష్టలతో చేస్తే శుభప్రదం.
తదియ :
గౌరీ దేవిని పూజించాలి. గౌరీ కళ్యాణం తదియ నాడుజరిగినందు వల్ల, గౌరీ దేవికి ఆ తిధి అంటే ఇష్టం. ఇదిప్రత్యేకంగా స్త్రీ ల కోసం ఏర్పాటు అయినది.
చవితి:
వినాయకుడు పుట్టిన తిధి. వినాయక చవితి నాదేకాకుండా ప్రతీ చవితినాడు వినాయకుడిని పూజించవచ్చు.
పంచమి:
పంచమి నాడు నాగులు జన్మించాయి. అందుకేనాగాదేవతలకు పంచమి తిధి / నాగుల చవితి అన్న చాలఇష్టం. ప్రతీ పంచమినాడు పుట్టలో పాలు పోసి నాగ పూజచేస్తే నాగుల వల్ల భయం ఉండదు.
షష్టి :
కుమారస్వామి /సుబ్రహ్మణ్య స్వామి జన్మతిధి. ఆ రోజునఅర్చన చేసినట్లైతే సుబ్రహమణ్య అనుగ్రహం పొందగలరు.
సప్తమి:
సూర్యుని జన్మ తిధి. రధసప్తమి నాడే కాకుండా ప్రతీ శుద్ధసప్తమి నాడు సూర్యుడిని ఆరాదించి క్షీరానాన్ని నైవేద్యంగాపెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయి.
అష్టమి:
దుర్గాదేవి అష్టమాకృతులు ఆవిర్భవించిన తిధి.అష్టమాకృతులను, దుర్గా దేవిని పూజిస్తే శుభంకలుగుతుంది.
నవమి:
దుర్గాదేవి కి ప్రీతికరమైనది. ఆ తిధి నాడు దుర్గ నుపూజించి ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి.
దశమి:
దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాది దేవతలుఈ దిక్కులకు పాలకులు. దిక్పాలకులను పూజిస్తే పాపాలుతొలగుతాయి.
ఏకాదశి:
కుబేరుడు పుట్టిన తిధి. ఈ తిధిన కుబేర పూజ చేస్తేఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది
ద్వాదశి:
విష్ణువు కి ఇష్టమైన తిధి. ఈ తిధి రోజే విష్ణు మూర్తి,వామన రూపం లో జన్మించారు. ద్వాదశి నాడు ఆవునెయ్యి తో వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది.
త్రయోదశి:
ధర్ముడు పుట్టిన తిధి. ఈ రోజున ఎవరికీ ఇష్టమైన దేవుడినివారు తలచుకొని పూజిస్తే , ఫలం చేకూరుతుంది.
చతుర్దశి:
రుద్రుని తిధి. ఆనాడు రుద్రార్చన చేసినట్లైతే శుభప్రదం.కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. ఆ తిధిశివుడికి ప్రీతికరం.
అమావాస్య:
పితృదేవతలకు ఇష్టమైన తిధి. దర్భలు, నువ్వులు, నీళ్ళతోపితృదేవతలకు తర్పనమిస్తే వారు సంతోషించి సంతానసౌక్యం అనుగ్రహిస్తారు.
పౌర్ణమి:
పౌర్ణమికి చంద్రుడు అధిపతి. పౌర్ణమి నాడు పగలంతాఉపవాసం ఉంది రాత్రి కి చంద్రుడిని పూజించినట్లితేధనధాన్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలుసిద్దిస్తాయి.
Search This Blog
***

"ఓం నమశ్శివాయ:"
"ఓం వాసుదేవాయనమః"
" శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "
Popular Posts
-
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజా సామగ్రి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం: పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg. పూలమూరలు : ...
-
అక్షరాభ్యాసం: పసుపు : 100 g కుంకుమ : 100 g గంధం : 1 box విడిపూలు : ¼ kg పూల మాలలు : 2 మూరలు తమలపాకులు : 20 వక్కలు : 100 g ఖర్జూరములు : 1...
-
దత్తాత్రేయ స్వామి చరిత్ర :..... హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరు ల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్తా ...
-
పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 20 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet హ...
-
పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet ...
-
పసుపు :100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 pa...
-
మాఘ పురాణం - 1 వ భాగం శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్ని...
-
శ్రీ లలితా చాలీసా: లలితామాతాశంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదుల అవతారం చ...
-
మగపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి: పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 2...
-
శ్రీ లలితా సహస్రనామం (ప్రతిపద అర్ధం) (0041-0070) 41. భవాని భావనాగమ్యా భవారణ్య కుఠారికా భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభా గ్యదాయిని భవాని : పు...